బిగ్ బాస్ పై పోరాటం చేద్దాం అనుకుందట ! ఎందుకో తెలుసా ?

ఏదైనా నచ్చితేనే బాగుంటుంది. లేకపోతే అంతా చెడుగానే కనపడు తుంది అనేది పెద్ద వారు ఊరికే అనలేదు.. నేటి కాలంలో రియాలిటీ షోస్ బాగా పెరిగిపోయాయి.. అందులోనూ కాంట్రవర్సీ లతో జరిగే కార్యక్రమాలంటే ప్రేక్షకులకు మహా ప్రీతీ.. ఈ తరహా షోస్ ను తప్పకుండా చేసేస్తుంటారు జనాలు.. ఈ మధ్య కాలంలో బిగ్ బాస్ షో ప్రతి భాషలోనూ బుల్లి తెరలో ఓ ఊపు ఒపేస్తోంది.. ఈ షో కు వచ్చిన, వస్తున్న రేటింగ్ కూడా ప్రస్తుత కాలంలో ఏ ప్రోగ్రామ్ కు రాలేదని ఘంటా పదంగా చెప్పొచ్చు..

తెలుగులో కూడా ఈ బిగ్ బాస్ షో సంచలనం రేపింది.. అందులో పార్టిసిపేషన్ లకు కూడా షో నుండి బయటికి వచ్చాక సినిమా ఆఫర్ లు కూడా బాగానే అందాయి.. ఇక ఇదంతా ఆలా ఉంచితే.. తమిళ ‘బిగ్‌బాస్‌’ లో గత ఏడాది హీరోయిన్ నమిత సంచలనం. చాలా వివాదంగా షో నుండి బయటికి వచ్చింది నమిత. అయితే ఇదంతా బిగ్ బాస్ డ్రామా అంటుంది నమిత. ‘బిగ్‌బాస్‌’ షోకి వివాదాలు కావాలి. దీంతోపాటు ఆ షోలో ఉన్న ఇతర వ్యక్తులు అంతగా జెన్యూన్‌గా లేరు ఏ విషయాన్నైనా ముఖం మీద చెప్పేస్తుంటాను.

అలాంటివారికి దూరంగా ఉంటాను. ఈ షో విషయానికొచ్చేసరికి. అందులో నేను మాట్లాడిన మాటల్ని ఎడిట్‌ చేసి ప్రచారం చేశారు. బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటికొచ్చి చూస్తే. నాకే ఆశ్చర్యమేసింది. పట్టరానంత కోపమొచ్చింది. దీనికి వ్యతిరేకంగా ఏదైనా చేయాలనుకున్నాను.కాని దాని గురించి ఇక మాట్లడుకూడని వదిలేశాను అని చెప్పుకొచ్చింది నమిత. తెలుగులో ఈ షో చేసిన పార్టిసిపేషన్స్ అయితే ఏం మాట్లాడలేదు కానీ తమిళ హిందీ భాషల్లో మాత్రమే షో లో కంటే బయటనే ఎక్కువ కాంట్రవర్సీ లను రేపారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *